"I am excited to be the first Indian to play for Hampshire, a county which has a glowing reputation," Rahane said. "I hope to score runs and win as a team and would like to thank BCCI for allowing me to play."
#IPL2019
#AjinkyaRahane
#Hampshireteam
#rajasthanroyals
#BCCI
#iccworldcup
#cricket

టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడేందుకు హ్యాంప్‌షైర్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హ్యాంప్‌షైర్ జట్టు బ్యాట్స్‌మన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్‌రమ్ స్థానంలో అజింక్యా రహానే తీసుకున్నట్లు ఆ జట్టు యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.